UBI: యూనియన్ బ్యాంకులో అప్రెంటీస్ ఖాళీలు 1 y ago
యూనియన్ బ్యాంకు ముంబయి దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటీస్ ఖాళీల భర్తీకీ దరఖాస్తులు కోరుతుంది. ఆంధ్రప్రదేశ్లో 549, తెలంగాణలో 304 ఖాళీలు ఉన్నవి. విద్యార్హత ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 20 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు మార్చి 5 వ తేదీలోపు దరఖాస్తు చేసుకోగలరు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.